పవన్-మహేష్-ప్రభాస్-అల్లుఅర్జున్ లను కాదని గూగుల్ ఎన్టీఆర్ కి టాప్ ప్లేస్ ఇచ్చింది

0
732

ntrns-tnsmmtయంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరిట మరో అరుదైన రికార్డు వచ్చిపడింది….ఇండస్ట్రీలో రెండేళ్ళ కాలంలోనే ఓ రేంజ్ లో ఎదిగిన ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ గూగల్ ని కూడా తాకింది. ఈ ఇయర్ టాలీవుడ్ హీరోలలో మొదటి ప్లేస్ దక్కించుకున్నాడు ఎన్టీఆర్.

2016కి గాను ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరోల్లో ఎన్టీఆర్ పేరు మిగిలిన హీరోల కన్నా ముందు నిలిచింది. మిగిలిన హీరోలు ఒక్క సినిమానే రిలీజ్ చేయగా ఎన్టీఆర్ మాత్రం రెండు సినిమాలతో సందడి చేయడం వలన ఈ రికార్డు ఎన్టీఆర్ ని వరించిందని విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా మొదటి ప్లేస్ లో ఎన్టీఆర్ నిలవగా తర్వాత ప్లేస్ లలో పవన్, మహేష్, అల్లుఅర్జున్ మరియు ప్రభాస్ లు నిలిచారు. ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ రికార్డులు, సోషల్ మీడియా రికార్డులు కొట్టిన తర్వాత ఎన్టీఆర్ కి ఈ రికార్డు కూడా దక్కడంతో ఫ్యాన్స్ సంతోషంతో ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY