యంగ్ టైగర్ కి జక్కన్న గీతోపదేశం…ఏంటో తెలుసా

0
514

ntrnsb-ntdmఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నా ఇప్పటికిప్పుడు వీరి కలయికలో సినిమా మొదలయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. మరో ఏడాదిన్నర వరకు ఇద్దరు ఫ్రీ అయ్యే అవకాశాలు లేవు.

కాగా ఇప్పుడు ఇద్దరు కెరీర్ లోనే ఆల్ టైం టాప్ పొజిషన్ లో ఉన్నారు, కానీ రాజమౌళి చేతిలో బాహుబలి 2 లాంటి బిగ్గెస్ట్ మాగ్నం ఓపస్ ఉండగా ఎలాంటి టెన్షన్ లేదు కానీ యంగ్ టైగర్ మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నాడు. కెరీర్ లో మూడు వరుస విజయాల తరువాత టోటల్ సౌత్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు ఎన్టీఆర్.

ఇలాంటి సమయంలో ఎలాంటి సినిమా చేయాలి అన్న డౌట్ లో ఉన్న ఎన్టీఆర్ కి రాజమౌళి ఓ రీమేక్ సినిమా చేయి, ఆ సినిమాతో సక్సెస్ స్ట్రీక్ అలాగే కంటిన్యూ అవుతుంది, ఇంతలో వేరే మంచి కథలను ఎంచుకో అని కామెంట్స్ చేసినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY