యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి 200 కోట్లు ఇచ్చిన కాజల్ అగర్వాల్

0
5730

ntr-fjhfgjtసినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది…కొందరికి ఇక్కడ షూటింగ్ చేస్తే సినిమాకు కలిసి వస్తుంది అనిపిస్తుంది. మరికొందరికి వేరే చోట షూటింగ్ చేస్తే ఆ సినిమా ఫ్లాఫ్ అవుతుందేమో అన్న అనుమానం ఉంటుంది. ఇక హీరోయిన్స్ విషయంలో కొందరిని ఇరెన్ లెగ్స్ అని మరికొందరిని గోల్డెన్ లెగ్స్ అని అంటుంటారు.

కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంభందించిన౦త వరకు ఎన్టీఆర్ కెరీర్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది కచ్చితంగా కాజల్ అగర్వాల్ అనే చెప్పాలి. మిగతా హీరోలకి ఈ మధ్య వరుసగా ఫ్లాఫ్స్ ఇచ్చిన కాజల్ ఒక్క ఎన్టీఆర్ తోనే 100% సక్సెస్ ని కొనసాగిస్తూ కలెక్షన్స్ కూడా ఇచ్చేస్తుంది.

వీరి కాంబోలో వచ్చిన బృందావనం 32 కోట్లు, బాద్ షా 48.50 కోట్లు, టెంపర్ 43.40 కోట్లు కలెక్ట్ చేయగా ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేసిన జనతాగ్యారేజ్ 80 కోట్లవైపు అడుగులు వేస్తుంది. మొత్తంగా ఈ నాలుగు సినిమాల కలెక్షన్స్ గమనిస్తే కాజల్ ఎన్టీఆర్ కి దాదాపు 200 కోట్ల షేర్ తెచ్చిపెట్టింది అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఎన్టీఆర్ కూడా తన తరువాత సినిమాల్లో కాజల్ కే మొదటి ప్రిఫెరెన్స్ అంటున్నాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY