“ఎన్టీఆర్”కి దారి వదిలిన “రామ్ చరణ్”

1
4307

అందరికి తెలిసిన విషయమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ ని మొదలుపెట్టిన రోజునే సినిమాను ఆగస్టు 12 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కాగా ఇలా అనౌన్స్ మెంట్ వచ్చిన కొద్దిరోజులకే రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ ని ఆ డేట్ కి అనౌన్స్ చేశాడు.

ntr and ram charanతమిళ్ నుండి రీమేక్ చేస్తున్న తనీఒరువన్ రీమేక్ ని ఆగస్టు రెండోవారంలో రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 వ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఆ సినిమా షూట్ చాలా డిలే అవుతుందట.

దాంతో సినిమాను ఆగస్టు రెండో వీకెండ్ నుండి దసరాకి కానీ లేక దీపావళికి కానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. దాంతో ఎన్టీఆర్ కి జనతాగ్యారేజ్ తో సోలో రిలీజ్ దొరకబోతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY