జనతాగ్యారేజ్ ఘనవిజయానికి కారణం కొరటాల అన్న ఎన్టీఆర్…మరి కొరటాల ఏమన్నాడో తెలుసా

0
5756

nttrtghytయంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన జనతాగ్యారేజ్ టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీస్ లో ఒకటిగా నిలవడమే కాదు…ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది…ఎన్టీఆర్ ని తిరిగి ఎలైట్ స్టార్స్ లిస్టులో చోటు దక్కేలా చేసింది.

కాగా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ ఈ విజయానికి ముఖ్యకారణం కొరటాల శివనే అని రీసెంట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో చెప్పాడు..ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో మొత్తం క్రెడిట్ ఒక్క దర్శకుడికే ఇవ్వడం గొప్ప విషయం అయితే కొరటాల శివ తనదైన స్టైల్ లో ఎన్టీఆర్ ని మెచ్చుకున్నాడు.

నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఆది-సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన చరిత్ర ఎన్టీఆర్ ది. అలాంటి ఎన్టీఆర్ కి తగ్గ స్టొరీ ఇవ్వాలని చూశాను కానీ సినిమా మొత్తం క్రెడిట్ అయనకే చెల్లుతుందని మెచ్చుకున్నాడు. వీరి మాటలకు అక్కడున్న వారు కూడా చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY