ఎవరు ఏమనుకున్నా ఎన్టీఆర్-కొరటాల శివ ఇద్దరూ గ్రేట్ అంతే

0
648

ntr koratlaa shtnaకొరటాల శివ-ఎన్టీఆర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా జనతాగ్యారేజ్. 2016 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమాగా అందరూ అనుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది.

కాగా ఈ మధ్యన ఎన్టీఆర్ మరియు కొరటాల గురించి మీడియాలో ఒక కథనం ప్రచారంలో ఉంది. ఈ ఇద్దరు రెమ్యూనరేషన్ పరంగా దాదాపు 32 కోట్లు తీసుకున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ 17 కోట్లు కొరటాల 15 కోట్లు తీసుకున్నారని అంటున్నారు….కానీ

యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం సినిమాకోసం రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారట ఎన్టీఆర్ కొరటాల శివలు. ఈ నిర్ణయం ముందే తీసుకుని సినిమాకి పూర్తి స్థాయి బిజినెస్ జరిగిన తరువాతే తమ రెమ్యూనరేషన్ తీసుకోవాలని అనుకున్నారట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY