ఎన్టీఆర్ కోసం 10 వేల మంది స్పెషల్ ర్యాలీ…

0
1927

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ స్టార్ అవ్వడానికి మరో నెల సమయం పడుతుంది…ఒక్కసారి షూటింగ్ మొదలయ్యాక ఇక నాన్ స్టాప్ గా షూటింగ్ లోనే బిజీగా ఉండబోతున్నాడు యంగ్ టైగర్.

కాగా దొరికిన ఈ కొద్ది సమయాన్ని తన ఫ్యామిలీతో గడపాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి రాజమండ్రి-కాకినాడకు వెళుతున్నాడు. కాగా ఇక్కడ ఎన్టీఆర్ కి ఘనస్వాగతం పలకడానికి ఫ్యాన్స్ భారీ ప్లానింగ్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.

ఏకంగా 10 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ కి ఘనస్వాగతం పలకబోతున్నారట…ఈ ఇయర్ రెండు భారీ హిట్స్ కొట్టి జోరు మీదున్న ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్ లో కొత్త సినిమాను ఓన్ బ్యానర్ కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ పై చేయబోతున్నాడు. ఈ సినిమా 2017 వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా రిలీజ్ కాబోతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY