ఎన్టీఆర్ కోసం ఆ యంగ్ డైరెక్టర్ అద్బుతమైన కథ

0
1351

ntr-sbs-mtయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేయబోయే సినిమా చాలా చాలా కీలకంగా మారింది…ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు ఇప్పుడు చేయబోయే సినిమా ఒక ఎత్తు.. అందుకే ఈ అడుగుని ఆచితూచి జాగ్రత్తగా వేయాలని చూస్తున్న ఎన్టీఆర్ కి అడుగడుగునా ఎదురుదెబ్బలె తగులుతున్నాయి.

మొదట వక్కంతంతో అనుకున్న కథ కాన్సల్ అవ్వడం, తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అందరూ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడంతో ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ అవకాశం ఓ యంగ్ డైరెక్టర్ కి వెళ్ళే అవకాశం ఉందట.

ఆయనే కార్తీకేయ…ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రామిసింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చందుమొండేటి. మంచి టాలెంట్ ఉన్న ఈ డైరెక్టర్ ఈ మధ్యనే ఎన్టీఆర్ ని కలిసి ఓ కథ చెప్పినట్లు డానికి ఎన్టీఆర్ ఫ్లాట్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యేలా ఉందని చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY