ఎన్టీఆర్ కోసం కళ్యాణ్ రామ్…కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్

0
596

ntr-s-bntm-sbtmsటాలీవుడ్ లో బెస్ట్ అన్నదమ్ములుగా చిరు-పవన్ లు ముందుంటే వారి తరువాత ఎక్కువగా కలిసి మెలసి కనిపించే అన్నదమ్ములుగా పేరు తెచ్చుకున్నా ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు. ఇదివరకు కొంచం దూరంగానే ఉన్న వీళ్ళు గత కొన్నేళ్లుగా ఒకరికోసం ఒకరుగా కలిసి ఉంటున్నారు.

ఈవెంట్ ఏదైనా అకేషన్ ఏమైనా ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి వస్తే ఆ ఈవెంట్ కే అందం వచ్చేంత ఆప్యాయతలు వీరి మధ్య ఉన్నాయని వీళ్ళని క్లోజ్ గా చూసినవాళ్ళు అంటున్నారు. ఈ మధ్య టెంపర్ నుండి రెగ్యులర్ గా ఇద్దరు అన్నదమ్ములు ఆడియోల వేడుకలకి కలిసి రావడం చూస్తూనే ఉన్నాం.

కాగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ పూరీల ఇజం ఆడియోకి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్న ఎన్టీఆర్ తన అప్ కమింగ్ సినిమాను అన్నయ ప్రొడక్షన్ లోనే చేయబోతుండటంతో ఈ ఆడియో ఈవెంట్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY