టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ..!5 నిమిషాల కోసం ఎన్టీఆర్ అంత తీసుకున్నాడా..?

0
1280

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంతింతై అన్నట్లుగా ఎదిగాడు.4 సంవత్సరంల క్రితం ఎన్టీఆర్ మార్కెట్ ఎక్కడో ఉండేది. ఎన్టీఆర్ తర్వాత హీరోలైన స్టార్లు అతడిని మించి పోతే అతను మాత్రం వెనుకబడిపోయాడు.వరుస డిజాస్టర్లు అతడిని బాగా వెనక్కి నెట్టేశాయి.

అలాంటి సమయంలో టెంపర్ సినిమాతో హిట్టు కొట్టి ఆ తర్వాత ఆ సక్సెస్ ను నిలబెట్టుకుంటూ వరుస విజయాలతో దుమ్ములేపోతున్నాడు.ఈ మూడు సంవత్సరంలో ఎన్టీఆర్ తన మార్కెట్ ని 30 నుండి 100 కోట్ల పై పెంచుకున్నాడు.

ఇక రీసెంట్ గా బిగ్ బూస్ షో తో టెలివిజన్ హిస్టరీ లోనే హైయెస్ట్ TRP రేటింగ్ సంధించిన హోస్ట్ గా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేసాడు.రీసెంట్ గా సెలక్ట్ మొబైల్ సంస్థకు ప్రచారకర్తగా ఎంపికైన ఎన్టీఆర్ దాంతో ఒప్పందం కింద ఏడాదికి రూ.1.25 కోట్ల రెమ్యునరేషన్ 5 నిమిషాల యాడ్ కోసం ఏకంగా 25 లక్షల నుండి 30 లక్షలను  అందుకుంటున్నాడు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here