ఎన్టీఆర్ కొట్టడం మొదలుపెట్టాడు

0
395

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జూలు విదిల్చడానికి సిద్ధం అవుతున్నాడు. కెరీర్ లో ఇన్నాళ్ళు లేని విధంగా సూపర్ క్రేజ్ తో భారీ ఫాలోయింగ్ తో సౌత్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా మారిన ఎన్టీఆర్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్.

ntr started beatingటెంపర్-నాన్నకుప్రేమతో లాంటి రెండు డీసెంట్ హిట్స్ తరువాత వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీలో బోలెడు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే రూపొందుతున్న జనతాగ్యారేజ్ కి బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది.

లేటెస్ట్ సినిమాను నెల్లూరు ఏరియాలో ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ రేటుకి అమ్మారట. అక్కడ రెవెన్యూ మిగిలిన ఏరియాలతో పోల్చితే తక్కువగానే ఉన్నా ఎన్టీఆర్ సినిమాకు 2.40 కోట్ల రేటు పలికిందట. దాంతో సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో అని అంతా ఎదురుచూస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY