యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో మెగాస్టార్ లక్షణాలు అదుర్స్

0
2597

అదేంటి మెగాస్టార్ లక్షణాలు ఎన్టీఆర్ లో ఉండటమే౦టీ అని అనుకుంటున్నారా….ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రవర్తన చూసినవారందరూ ఎన్టీఆర్ ని ఇప్పుడు చూస్తుంటే కొన్నేళ్ళ క్రితం మెగాస్టార్ ని చూసినట్లు ఉంది అంటున్నారట.

ntr lo megastarదానికి కారణం ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఇస్తున్న ప్రేమ….తన లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ షూటింగ్ స్పాట్ లో ఎప్పుడూ లేని విధ౦గా ఎన్టీఆర్ తన అభిమానులందరినీ కలుసుకుని వారిని ఆప్యాయంగా పలకరించి కుశల సమాచారాలు తెలుసుకుని వాళ్ళతో ఫోటోలు దిగి పంపిస్తున్నాడు.

కాగా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తనని కలవాలి అని వచ్చిన ఫ్యాన్స్ ని నిరాశపరచకుండా అందరికీ ఆటోగ్రాఫ్ లు ఇచ్చేవాడని వాళ్ళతో కలిసి కబుర్లు చెప్పేవాడని అంటున్నారు. అందువల్లనే ఇప్పుడు ఎన్టీఆర్ ని చూసిన సీనియర్స్ అందరూ ఒకప్పుడు మెగాస్టార్ గుర్తుకు వస్తున్నాడని అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY