యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామూలు దెబ్బ కొట్టలేదుగా వాళ్ళని

0
2617

ntr-sn-ntnటాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఓ రెండేళ్ళ క్రితం చూస్తె కనీసం ఒక నికార్సయిన హిట్ కూడా లేక పూర్తిగా రేసులో వెనకబడి ఉండే స్టేజ్ లో ఉన్న ఎన్టీఆర్ రెండేళ్ళు గడిసేసరికి ఇండస్ట్రీలో ఒక శక్తిగా ఎదిగాడు. ఈ రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్న హీరో లేడని ఇండస్ట్రీ అంతా మెచ్చుకుంటుంది అంటే ఏ రేంజ్ లో ఎన్టీఆర్ క్రేజ్ దక్కిన్చుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

 కాగా కెరీర్ లో వెనకబడిన స్టేజ్ లో మిగిలిన హీరోలు వరుస హిట్స్-వరుస బాక్స్ ఆఫీస్ రికార్డులతో దూసుకుపోతుండగా ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన ఎన్టీఆర్ సునామీ ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ కొట్టేలా చేసింది.

జనతాగ్యారేజ్ తొలిరోజు ఆట చూసి ఈ సినిమా 60 కోట్లు అందుకుంటే అదే పదివేలు అనుకున్నవాళ్ళందరి నోళ్ళు మూయిస్తూ ఎన్టీఆర్ కొట్టిన దెబ్బ ఏకంగా 85 కోట్ల ఎలైట్ లీగ్ లో అడుగుపెట్టి ఎన్టీఆర్ ని ఇప్పుడు మోస్ట్ డిపెండబుల్ హీరో ఆఫ్ టాలీవుడ్ గా మార్చింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY