మార్పు మంచిదే అంటున్న యంగ్ టైగర్

0
466

ఒక్కసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదివరకు చేసిన సినిమాలను గమనిస్తే అన్నీ మాస్ మూవీలే ఎక్కువగా ఉండేవి, అలాంటి సినిమాల్లో కంటెంట్ కన్నా అభిమానులను ఆకట్టుకోవాలి అనే ఆతృతతో పెట్టిన ఫైట్ సీన్స్ మాత్రమే కనిపించేవి.

ntr saying marpuకానీ అభిమానులు తననుండి కోరుకునేది ఇది కాదని మంచి కంటెంట్ ఉన్న సినిమాలని లేట్ గా అర్ధం చేసుకున్న యంగ్ టైగర్ టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో తన పంథాని పూర్తిగా మార్చేసి కథ ఉన్న సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ విషయాన్ని జనతాగ్యారేజ్ షూటింగ్ స్పాట్ లో కొందరు విలేఖరులతో చెప్పాడు, మార్పు మంచిదే అని నేను లేట్ గా గమనించానని కానీ ఇప్పుడు ఆ మార్పు నా కెరీర్ లో భారీ మార్పులకి కారణం అయ్యిందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెబుతున్నాడట.

NO COMMENTS

LEAVE A REPLY