ఎన్టీఆర్ మాయం కానున్నాడు…మళ్ళీ దర్శనం ఎప్పుడంటే!!

0
226

జై లవకుశ తరువాత ఫుల్ గ్యాప్ దొరి కింది ఎన్టీఆర్ కు. చేయా ల్సిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కు ఇంకా మూడు నెలలు పైగా నే టైమ్ వుంది. యూరప్, ఇంకా మరి కొన్ని దేశాల టూర్ ప్లానింగ్ వుంది. అది ఇవ్వా ళో, రేపో, కానీ ఈ మధ్యన కొద్ది రోజల క్రితం ఓ సీక్రెట్ టూర్ కు ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెళ్లి వచ్చా డని తెలు స్తోంది. 

ఇండియాలో ఎక్కడ తిరగాలన్నా మన హీరోలకు కాస్త సమస్యే. పైగా ఇప్పుడు మన సినిమాలన్నీ హిందీ డబ్బింగ్ తో టీవీల్లో వచ్చేస్తున్నాయి. అందువల్ల నార్త్ లో కూడా మన హీరోలు పాపులర్ నే. అందువల్లే టూర్ లు వెళ్లాలంటే విదేశాలకు ఎక్కువగా వెళ్తారు. కానీ ఎన్టీఆర్ కు తన భార్య, బాబుతో కలిసి ఇక్కడి హిల్ స్టేషన్ కు వెళ్లాలని అనిపించినట్లు తెలుస్తోంది. 

దీంతో క్యాప్ పెట్టుకుని, ఫేస్ కు రుమాలు కట్టుకుని, ఫ్యామిలీతో వెళ్లిపోయినట్లు బోగట్టా. అలా ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని, హ్యాపీగా నాలుగు రోజులు ఓ హిల్ స్టేషన్ లో గడిపి వచ్చేసాడట ఎన్టీఆర్. ఇప్పుడు ఇక తాపీగా యూరప్ తిరిగివస్తాడన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here