ఎన్టీఆర్ ని మించేయడానికి అల్లుఅర్జున్ ప్లాన్….మరి ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి ??

0
1603

ntr-sbt-btmmntగత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఓ మాట వినిపిస్తుంది స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గురించి…ఇన్నాళ్ళు లేనిది సడెన్ గా బైలింగువల్ మూవీ చేయాలని అల్లుఅర్జున్ అనుకోవడం ఏంటి…అది కూడా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకుండా సడెన్ గా స్టార్ట్ చేయడం ఏంటని….

కాగా ఇదంతా చూస్తున్న వాళ్ళు ఇప్పుడు యంగ్ టైగర్ జోష్ ని దాటేయాలని అల్లుఅర్జున్ పక్కా ప్లానింగ్ ఇది. తెలుగు మార్కెట్ తో పాటు తమిళ్  మార్కెట్ ని టార్గెట్ చేస్తే 100 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టం కాదు అన్నది అల్లుఅర్జున్ పాలసీ అని చెబుతున్నారు.

కాగా ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఇలాగే ఉంది, ఇక మీదట చేసే సినిమాలు కేవలం తెలుగుకే పరిమితం అవ్వకుండా తమిళ్ మరియు మళయాళ మార్కెట్ ల పై కూడా దృష్టిలో ఉంచుకుని చేయాలి అనేది ఎన్టీఆర్ ప్లాన్…మరి ఈ ఇద్దరు స్టార్స్ లో ఫ్యూచర్ సౌత్ కింగ్ ఎవరు అవుతారో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY