సీనియర్ హీరో సినిమాలో ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో

0
4166

ntr movie in that herossయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉంది, టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో ఆ క్రేజ్ మరింతగా పెరిగి ఇప్పుడు సౌత్ మొత్తం పాకింది. ఆ క్రేజ్ ని వాడుకోవాలని ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారు. ఈ మధ్యనే తమిళ్ హీరోలు సూర్య, విజయ్ లు తమ సినిమాల తెలుగు ప్రమోషన్ కి ఎన్టీఆర్ క్రేజ్ ను వాడుకున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కమింగ్ మూవీ బాబు బంగారంలో ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ నాన్నకుప్రేమతో సినిమా కు సంభందించిన ఓ స్పూఫ్ చేయబోతున్నాడట. ఆ స్పూఫ్ సినిమాకే మేజర్ హైలెట్ అవుతుందని దర్శకుడు మారుతి చెబుతున్నాడు.

లాస్ట్ ఇయర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన భలేభలేమోగాడివోయ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై బోలెడు అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తోడు ఇప్పుడు నాన్నకుప్రేమతో స్పూఫ్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY