యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ మరో 7 కోట్లు కలెక్ట్ చేస్తే విద్వంసమే

0
2802

nrtrcghgjfhయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి అడ్డు అదుపూ లేకుండా దూసుకుపోతుంది. ఏ సినిమా కూడా జనతాగ్యారేజ్ కి పోటి ఇవ్వలేకపోవడంతో మూడో వీకెండ్ లోనే ప్రేక్షకుల మొదటి ఛాయిస్ జనతాగ్యారేజ్ ఒక్కటే అయింది.

దాంతో మూడో వీకెండ్ ముగిసే సరికి 78 కోట్లను క్రాస్ చేసిన జనతాగ్యారేజ్ మరో 7 కోట్లు కలెక్ట్ చేస్తే నయా చరిత్ర సృష్టించడం ఖాయం అనొచ్చు. ఎందుకంటే మరో 7 కోట్లు కలెక్ట్ చేస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడుని బీట్ చేస్తుంది జనతాగ్యారేజ్.

శ్రీమంతుడు టోటల్ రన్ లో 87 కోట్లు కలెక్ట్ చేయగా తెలుగు వర్షన్ టోటల్ గా 85 కోట్లు వసూల్ చేసింది. ఇక జనతాగ్యారేజ్ మళయాళ వర్షన్ కలెక్షన్స్ ని కలుపుకుంటే 79 కోట్లవరకు కలెక్ట్ చేసినట్లు లెక్క. అవి లేకుండానే జనతాగ్యారేజ్ మరో 7 కోట్లు కలెక్ట్ చేస్తే ఆల్ టైం టాప్ 2 ప్లేస్ సొంతం అవుతుంది. మరి లాంగ్ రన్ లో అందుకుంటు౦దా లేదా చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY