సౌత్ లో మొదటిసారిగా ఎన్టీఆర్ సినిమాతోనే…….

0
10416

ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ వచ్చింది అభిమానులను అలరించింది. కాగా ఈ లుక్స్ చూసిన వారందరూ ఎన్టీఆర్ మాస్ లోనూ క్లాస్ లుక్ తో అదరగొట్టాడని ఇంతకుముందు రిలీజ్ అయిన టెంపర్-నాన్నకుప్రేమతో పోస్టర్స్ కన్నా ఈ పోస్టర్స్ అద్బుతంగా వచ్చాయని అంటున్నారు.

ntr movie tone 1st timeకాగా ఈ పోస్టర్స్ ని డిసైడన్ చేసింది ప్రఖ్యాత బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని అని తెలియజేశారు యూనిట్ వారు. బాలీవుడ్ లో ప్రతీ ఏటా హీరో-హీరోయిన్స్ తో అద్బుతమైన పోస్టర్స్ ని క్రియేట్ చేసి అక్కడ టాప్ ఫోటో గ్రాఫర్ గా నిలిచాడు.

అలాంటి ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ తొలిసారిగా సౌత్ లో అదీ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ పోస్టర్స్ డిసైన్ చేసి అబ్బురపరిచాడు. ఈ సినిమా పోస్టర్స్ అన్నీ ఈ ప్రఖ్యాత ఫోటోగ్రాఫరే చేశాడని అంటు౦డట౦తో ప్రతీ పోస్టర్ రచ్చ చేయడం ఖాయం అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY