జనతాగ్యారేజ్ సునామీని ఆ సినిమాలు తట్టుకుంటాయా

0
6701

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ జనతాగ్యారేజ్ మొన్నటివరకు సోలో రిలీజ్ అనుకున్న కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన మోస్ట్ అవైటెడ్ మూవీ మొహెంజోదారో ని తెలుగులోనూ డబ్ చేయబోతున్నట్లు తెలిపాడు.

ntr sunamiఇప్పుడు అక్కినేని నాగచైతన్య తన కెరీర్ లో టర్నింగ్ పాయింగ్ గా అనుకుంటున్న ప్రేమమ్ సినిమాను కూడా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ రోజుకి ముందురోజు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మొదట ఈ సినిమాను జులై లో అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆగస్టులో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

దాంతో ఎన్టీఆర్ సినిమాకు పోటి గట్టిగానే ఉండబోతున్న ట్రేడ్ లో మాత్రం ఎక్స్ పెర్టేషన్స్ మాత్రం ఎన్టీఆర్ సినిమా మీదే ఉండటంతో ఈ రెండు సినిమాలు ఎంతవరకు పోటి ఇవ్వగలవు అనేది ఆసక్తికర౦గా మారింది. దానికన్నా ముఖ్యంగా జనతాగ్యారేజ్ కలెక్షన్స్ ఎంతవరకు కోత పెడతాయనేది ముఖ్యంగా మారింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY