యంగ్ టైగర్ జనతాగ్యారేజ్ జోరుకి సాటిలేరు ఎవ్వరూ

0
943

మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు, కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలే చేయడంతో భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి ఈ మధ్య సరైన మాస్ హిట్ పడలేదు.

ntr joru kantinyoos,sఆ కోరికని నెరవేర్చడానికి అన్నట్లు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ పై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు సరైన మాస్ హిట్ పడని ఎన్టీఆర్ కి ఇప్పుడు మాస్ హిట్ పడితే వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో ఈ సినిమా చూపించబోతుంది.

కాగా సినిమాకి ఇప్పటికే రికార్డు స్థాయి బిజినెస్ జరగగా హిందీలో కూడా డబ్బింగ్ చేసి డైరెక్ట్ గా రిలీజ్ చేయాలని అక్కడి నుండి మంచి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట. దాంతో టీం హిందీకి మంచి డబ్బింగ్ ఆర్టిస్టులను వెతికే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఆగస్టు 12 న తెలుగు, తమిళ్, మలయాళం మరియు హిందీ భాషల్లో జనతాగ్యారేజ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY