జనతాగ్యారేజ్ మేజర్ హైలెట్స్ లో ఇవి కూడా ఉన్నాయి

0
51

రటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చకచకా షూటింగు పూర్తిచేసుకుంటోంది. ఎన్టీఆర్ జోడీగా ఆడియన్స్ ను అలరించడానికి సమంతా .. నిత్యామీనన్ పోటీపడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేవి ఎన్టీఆర్ డాన్సులనే వార్త కూడా షికారు చేస్తోంది.

ntr movie hilsjsjఈ సినిమాలో డాన్సుల విషయంలో ఎన్టీఆర్ మరింత కేర్ తీసుకున్నాడట. దాంతో ప్రతి పాట .. డాన్స్ అద్భుతంగా వచ్చాయని అంటున్నారు.ముఖ్యంగా వెస్ట్రన్ డాన్స్ ను బేస్ చేసుకుని శేఖర్ మాస్టర్ ఒక డాన్స్ ను క్రియేట్ చేశాడట.

దేవిశ్రీ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించడం ఖాయమని చెబుతున్నారు. ఆయన డాన్సులన్నీ వన్స్ మోర్ అనిపించుకుంటే, వాటిల్లో ఈ డాన్స్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక డాన్సులతో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో సందడి చేస్తాడో చూడాలి మరి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY