ఎన్టీఆర్ పేరు చెప్పగానే ఒప్పుకున్న బాలీవుడ్ హీరో

0
5556

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాతో యంగ్ టైగర్ మరో గ్రాండ్ హిట్ కొడతాడని అంటున్నారు.

కాగా ఈ సినిమాలో విలన్ రోల్ కి బాగా ప్రాముఖ్యత ఉందట. అందుకే కొత్తదనం కోసం ఈసారి ఓ బాలీవుడ్ హీరో కం విలన్ ని తెలుగులో పరిచయం చేయాలని చూస్తున్నట్లు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో సమాచారం అందుతుంది.

ఆ బాలీవుడ్ హీరో మరెవరో కాదు….విజయ్ కత్తి లో విలన్ గా చేసిన నీల్ నితిన్ ముఖేష్…ఈయన కత్తి రీమేక్ లో చేయమంటే కూడా చేయనని చెప్పి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు చెప్పగానే ఒప్పుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా జనవరిలో మొదలు కాబోతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY