యంగ్ టైగర్ నయా లుక్ కి ఫ్యాన్స్ నుండి భీభత్సమైన రెస్పాన్స్

0
1420

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ జనవరి చివర్లో మొదలు కావడానికి సిద్ధం అవుతుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకున్న ఖాళీ సమయంలో కుటుంబంతో పాటు కొద్దిగా టైం స్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది రాజమండ్రికి వెళ్ళాడు.

కాగా అక్కడ ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో సైలెంట్ గా వెలదామనుకున్నా కూడా వాళ్ళ పిలుపులను దాటుకుని వెళ్ళడం ఇష్టం లేని ఎన్టీఆర్ కారు టాప్ విండో నుండి బయటికి వచ్చి అందరికీ చిరునవ్వు విసురుతూ సాగాడు.

కాగా ఎన్టీఆర్ నయా లుక్ కి ఫ్లాట్ అయిన అభిమానులు ఎన్టీఆర్ ఈ లుక్ లో అదిరిపోయేలా ఉన్నాడని అప్ కమింగ్ మూవీలో ఈ లుక్ తో రచ్చ చేయడం ఖాయమని అనుకుంటున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ మూవీ 2017 వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి..

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY