క్రేజ్ అంటే ఎన్టీఆర్ దే….సినిమా మొదలెట్టక ముందే రికార్డుల వేట మొదలెట్టాడు

0
772

ntr-svb-tnsn-tymrయంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు 80% రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ లో తన పేరిట లేకుండా పోయిన రికార్డులన్నీ 13 ఏళ్ల తరువాత తిరిగి తన పేరిట లిఖించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి సినిమాకు సిద్ధం అవుతున్నాడు.

కాగా ఏ దర్శకుడితో చేస్తాడో తెలియక పోయినా ఎన్టీఆర్ పై నిర్మాతలకు బయ్యర్లకు తెగ ఆసక్తి కలుగుతుండటం తో పాటు ఎన్టీఆర్ స్టార్ పవర్ కూడా అమాంతం పెరగడంతో ఎన్టీఆర్ తరువాత సినిమా ఎవరితోనైనా కావొచ్చు కానీ రైట్స్ దక్కించుకోవాలి అని ఫిక్స్ అవుతున్నారు.

కాగా ఇక్కడితో పోల్చితే ఎన్టీఆర్ కి కర్ణాటకలోనూ భారీ ఫాలోయింగ్ రావడంతో అక్కడి నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట ఎన్టీఆర్ తరువాత సినిమా గురించి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ తరువాత సినిమా కోసం 10 కోట్లు అయినా ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారట. ఇది ఎన్టీఆర్ క్రేజ్ కున్న పవర్ అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY