యంగ్ టైగర్ ని ఎంతమంది ఫ్యాన్స్ కలిసారో తెలిస్తే షాక్ అవుతారు

0
1122

ఎన్టీఆర్ లో మార్పు వచ్చింది మార్పు వచ్చింది అంటే అందరూ జోక్ అనుకున్నారు కానీ ప్రస్తుతం అభిమానుల పట్ల ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే మాత్రం కచ్చితంగా యంగ్ టైగర్ లో మార్పు వచ్చింది అని చెప్పకుండా ఉండలేరు.

ntr fans on jg setsఒకప్పుడు అభిమానులకు దూరంగా ఉండే ఎన్టీఆర్ ఇప్పుడు వాళ్ళకి ఎంత చేరువయ్యాడో అవుతున్నాడో అందరికీ తెలిసిందే. లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ నే తీసుకుంటూ రోజు వందలమంది క్యూలో నిలబడి  ఎన్టీఆర్ తో ఆటోగ్రాఫ్ లు ఫోటోలు దిగుతున్నారు.

కాగా ఇప్పటివరకు ఎన్టీఆర్ ని కలిసిన అభిమానుల సంఖ్య ఈజీగా 80 వేలని దాటుతుందని అంటున్నారు ఇదంతా చూసిన యూనిట్ సభ్యులు. రోజు ఈజీగా 1000 మందితో ఎన్టీఆర్ అటోగ్రాఫ్ లు ఫోటోలు దిగాడని ఇదో కొత్త రికార్డు అని ఇంత మంది అభిమానులను మరే హీరో కూడా కలిసి ఉండదని వాళ్ళు చెబుతున్నారట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY