ఎన్టీఆర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని దూసుకుపోతున్న మెగాపవర్ స్టార్

0
698

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ని ఒక్కసారి గమనిస్తే అతికొద్ది సార్లు మాత్రమే సినిమా కోసం తన లుక్ ని మార్చుకున్నాడు. కెరీర్ లో ఎక్కువ శాతం సినిమాల్లో ఫ్లాట్ లుక్ తోనే కొనసాగించాడు చరణ్.

కానీ సినిమా సినిమాకు వేరియేషన్ చూపించడం ముఖ్యమని తెలుసుకున్న రామ్ చరణ్ ఈ పద్దతిని పాటించి ఘనవిజయాలు సాధిస్తున్న ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుని ధృవ నుండి తనదైన స్టైల్ లో రెచ్చిపోతున్నాడు.

ఇక రీసెంట్ గా రామ్ చరణ్ లుక్ చూసి ఫిదా అవ్వని అభిమాని లేడని చెప్పొచ్చు. చరణ్ ని విమర్శించేవాళ్ళు కూడా ఈ న్యూ లుక్ అదిరిపోయింది అని చెబుతున్నారు. సుకుమార్ మొదట ఎన్టీఆర్ లాంటి న్యూ లుక్ కావాలి అని చెప్పడంతో చరణ్ ఇలా న్యూ లుక్ ని రెడీ చేశాడట. ఈ న్యూ లుక్ తో సుకుమార్ సినిమా రేంజ్ మరింతగా పెరగడం ఖాయం అని చెప్పొచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY