ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన టాలీవుడ్ (Sr) టాప్ హీరోలు

0
663

ntes-btms-btmsచూస్తుండగానే ఏడాది పూర్తి కావొస్తుంది..కొన్ని సినిమాలు అనుకున్నట్లే దున్నేయగా మరికొన్ని బొక్కబోర్లా పడ్డాయి…పండగ సీజన్ లలో తెలుగు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు…ఒక్క సంక్రాంతి సీజన్ టాపర్ గా నాన్నకుప్రేమతో టాపర్ గా నిలిచింది.

కాగా ఇప్పుడు వచ్చే ఏడాది మరోసారి సంక్రాంతి బరిలో భారీ సినిమాలు పోటెత్తడానికి సిద్ధం అవుతున్నాయి. కాగా ఆ సినిమాల టార్గెట్ ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో కాబోతుంది…ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో 55.60 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

దాంతో వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి, చిరు ఖైది నంబర్ 150 లో ఏ సినిమా నాన్నకుప్రేమతోని బీట్ చేస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. క్రేజ్ దృశ్యా రెండు ఈక్వల్ గానే ఉన్నా ఏది కచ్చితంగా కొడుతుంది అనేది మాత్రం ట్రేడ్ పండితులు చెప్పలేకపోతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY