సెప్టెంబర్ 2 న ఎన్టీఆర్బొనంజా పవన్ డబుల్ బొనంజా

0
99

sept 2 na ntr and pawana hsbntఈ సెప్టెంబర్ 2 న టాలీవుడ్ టాప్ హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం అని చెప్పొచ్చు. మొదటగా అది పవన్ ఫ్యాన్స్ పవన్ పుట్టినరోజు వేడుకని ఎంజాయ్ చేస్తారు అది తెలిసిన విషయం కాగా అదేరోజు జనతాగ్యారేజ్ రిలీజ్ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సెలెబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు.

కాగా ఇది కాకుండా ఆరోజు మరో పండగ కూడా జరగబోతుంది. అదేరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు కొన్ని పేర్లు అనుకున్న చివరికీ అందరికీ నచ్చిన “కడపకింగ్” ని ఫైనల్ చేశారు.

ఈ టైటిల్ కి మొదటి నుండి మంచి రెస్పాన్స్ వస్తుండగా దాన్నే ఫైనల్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు పవన్. దాంతో తనపుట్టినరోజున ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. దాంతో ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బొనంజాకి సిద్ధం అవుతుంటే పవన్ ఫ్యాన్స్ డబుల్  బొనంజాకి రెడీ అవుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY