ఎన్టీఆర్ ఊసరవెల్లి లాంటోడు…ఏ రోల్ అయినా చేసేస్తాడు

0
1498

ntr-sb-mts-btmఊసరవెల్లి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ప్రయోగాలలో ఒకటి…ఆ సినిమాలో సెకెండాఫ్ లో దాదాపు 30 నిమిషాలు కనిపించడు అని తెలిసినా ప్రయోగం చేసిన గ్రేట్ హీరో. కానీ ఆ సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో ఎన్టీఆర్ చేసిన పనికి పెద్దగా అప్లాజ్ రాలేదు. కాగా ఆ సినిమా టైటిల్ ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి అంటున్నారు టాలీవుడ్ వాళ్ళు.

ఒక సినిమాకి ఒక సినిమాకి ఎలాంటి పోలిక లేకుండా రంగులు మారుస్తూ ఏ ఒక్కటి రిపీట్ కాకుండా చేస్తూ తన సత్తా చాటుతున్న ఎన్టీఆర్ నిజంగానే ఊసరవెల్లి లాంటోడు అంటున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో ఒక్కసారి కూడా గెటప్ ని రిపీట్ చేసుకోలేదు ఎన్టీఆర్.

ఇక క్యారెక్టర్స్ విషయంలో ప్రతీసారి వేరియేషన్స్ చూపిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ సేపెరేట్ క్రేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఫ్యూచర్ లోను ఇలాగే ఊసరవెల్లిగా ఉంటూ తన అభిమానులను అలరించాలని వారు కోరుకుంటున్నారు. మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఎన్టీఆర్ ఇలాగే కష్టపడితే కచ్చితంగా వస్తాయని చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY