యంగ్ టైగర్ ఆ బ్లాక్ బస్టర్ లో నటించకపోవడానికి రీజన్ ఇదే!!

0
2466

ntr-e-ntnsm-tbnయంగ్ టైగర్ ఎన్టీఆర్ గత రెండేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మోస్ట్ కమండబుల్ హీరో ఆఫ్ టాలీవుడ్ గా మారాడు. కాగా ఈ ఇయర్ విడుదల అయిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఎన్టీఆర్ నటించాల్సింది కానీ అనుకోకుండా ఆ సినిమా నుండి ఎన్టీఆర్ తప్పుకోవాల్సి వచ్చింది.

ఆ సినిమా మరేదో కాదు….నాగార్జున-కార్తీ కాంబినేషన్ లో వచ్చిన ఊపిరి సినిమా. ఈ సినిమా ఎన్టీఆర్ చేయకపోవడానికి ఎన్నో కారణాలు తరువాత బయటికి వచ్చాయి కానీ అందరూ ఎన్టీఆర్ కి డేట్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ సినిమా చేయాలేదు అని కన్ఫాం చేశారు.

కాగా ఇప్పుడు ఆ సినిమా గురించి మరోసారి చర్చలు జరుగుతున్నాయి. అలంటి క్లాసిక్ ని ఎన్టీఆర్ మిస్ చేసుకోవడానికి కారణం అందులో కార్తీ రోల్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం మరియు అందులో నాగార్జునకి కార్తీ సాక్సులు తొడగడం లాంటివి ఉండటం వలన ఎన్టీఆర్ ఆ సినిమా చేయలేదని ఇప్పుడు మరోసారి చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు….

NO COMMENTS

LEAVE A REPLY