యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్

0
4928

nter-sb-tnsm-tటాలీవుడ్ లో క్రేజీయెస్ట్ హీరోల్లో ఇప్పుడు యమ జోరుతో దూసుకుపోతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మూడు వరుస విజయాలతో ఏ హీరోకి అందనంత ఎత్తులో క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.

కాగా ఎన్టీఆర్ కి పక్క ఇండస్ట్రీలలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది….దాంతో పాటు ఎన్టీఆర్ అంటే అక్కడ ఇండస్ట్రీలలో హీరోలకు కూడా ఎన్టీఆర్ అంటే ఇష్టమే…లేటెస్ట్ గా విజయ్ కూడా ఓ టీవి చానెల్ లో టాలీవుడ్ హీరోల్లో ఎవరు మీకు మంచి ఫ్రెండ్ అని అడగ్గా…

అక్కడ హీరోల్లో నాకు మహేష్-పవన్-ఎన్టీఆర్ లతో మంచి స్నేహం ఉందని…అందులో ఎన్టీఆర్ తో రారా పోరా అనుకునేంత స్నేహం ఉందని చెప్పాడట…మరీ క్లోజ్ ఫ్రెండ్స్ లా రారా పోరా అనుకునే ఫ్రెండ్ షిప్ అని చెప్పడంతో అక్కడ వాళ్ళంతా ఒకింత షాక్ అయ్యారట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY