ఎన్టీఆర్ కి తిరుగులేని క్రేజ్ ని తెచ్చే సినిమా అవుతుందంటున్న పూరీ

0
2939

ntr puri combiosskఎన్టీఆర్-పూరీజగన్నాథ్ ల కాంబినేషన్ లో 2004 లో ఆంధ్రావాలా లాంటి ఆల్ టైం డిసాస్టర్ రాగా తరువాత దాదాపు 11 ఏళ్ళకి టెంపర్ లాంటి హైలీ సక్సెస్ ఫుల్ మూవీ వచ్చింది. అలాంటి ఈ కాంబోలో ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రావడానికి సిద్ధం అవుతుంది.

పూరీజగన్నాథ్ ఎన్టీఆర్ కోసం ఓ పవర్ ఫుల్ స్టొరీని టెంపర్ కి ముందే రాసుకున్నా అది ఆపేసి వక్కంతం వంశీ రాసుకున్న కథతో చేయాల్సి వచ్చింది. అప్పుడు పూరీ మీద డౌట్ తో ఆ కథని నో చెప్పిన ఎన్టీఆర్ ఇప్పుడు ఆ కథపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

పూరీ కూడా ఈ సినిమా ఎన్టీఆర్ కోసమనే 5 ఏళ్ళు ప్రిపేర్ చేసినట్లు చెబుతున్నాడు. ఈ కథతో సినిమా చేశాక ఎన్టీఆర్ ఇమేజ్ మరో మెట్టు ఎక్కడం ఖాయం అని టెంపర్ ఇంపాక్ట్ కన్నా డబుల్ ఇంపాక్ట్ ఉండే కథ ఇదని ఇప్పుడే చేస్తాడా లేక కొంచం టైం తీసుకుంటాడా అనేది మాత్రం కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY