టోటల్ మెగా ఫ్యామిలీ నోట ఎన్టీఆర్ మాట

2
12925

ntr ssntbamntbదాదాపు ఎన్టీఆర్ కెరీర్ లో ఇది మొదటిసారి అనుకోవచ్చు, దాదాపు మెగా ఫ్యామిలీ అందరూ ఎన్టీఆర్ నామస్కరణ చేశారు. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను ఎన్టీఆర్ లా డాన్సులు చేయలనేనని అందులో ఎన్టీఆర్ గ్రేట్ అని చెప్పాడు.

ఇక తరువాత ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండి ట్రైలర్ వరకు ప్రతీ ఒక్కటి అందరితో పాటు మెగా హీరోలను కూడా ఫుల్లుగా ఆకట్టుకున్నాయి. మెగా ఫ్యామిలీ హీరోలు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్-సాయిధరం తేజ్-వరుణ్ తేజ్ లు ఎన్టీఆర్ ను మెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉందో మరోసారి బయటపడింది. ఈ మధ్యనే మెగా ఫ్యామిలీతో పాటు సూపర్ స్టార్ మహేష్ కూడా ఎన్టీఆర్ ని మెచ్చుకున్నాడు.

టాలీవుడ్ లో తనకి తెలిసి ఎన్టీఆర్ ఒక్కడే బెస్ట్ డాన్సర్ అని అందులో ఎలాంటి డౌట్ లేదని ఓ ఇంటర్వూలో చెప్పాడు. ఇలా మెగా హీరోలతో పాటు మిగిలిన హీరోలు కూడా ఎన్టీఆర్ ని మెచ్చుకుంటున్నారంటే ఎన్టీఆర్ ఆ రేంజ్ లో వారిని ఇంప్రెస్ చేశాడన్న మాట.

2 COMMENTS

  1. his young tiger here that being industry of tArak good humanity well perfomer and takung of janata garagr here in trailet 28 th wait for u

  2. We want all time industry for ntr I like u so much ntr voice and we want a song from ntr voice to janatha barrage movie

LEAVE A REPLY