ఫ్యాన్స్ కోసం జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు

0
1108

ntr shsmtksnsbtయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కాగా షూటింగ్ సమయంలో ప్రతీ రోజు దాదాపు 1000 మంది అభిమానులకు తగ్గకుండా వారికి ఫోటోలు దిగే చాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్.

ఈ అభిమానాన్ని ఆస్వాదించిన అభిమానులు ఇప్పుడు యంగ్ టైగర్ ని ఓ చిన్న కోరిక కోరారు, ఇప్పటివరకు ఏ హీరో కూడా తన ఫ్యాన్స్ కి ఇన్ని ఫోటోలు దిగే చాన్స్ ఇవ్వలేదు కాబట్టి మాకు ఓ చిన్న కోరిక ఉంది అని అడిగారట.

అదేంటంటే జనతాగ్యారేజ్ సినిమా ఎండ్ టైటిల్ కార్డ్స్ లో అభిమానులు ఎలా షూటింగ్ స్పాట్ కి వచ్చారో ఎన్టీఆర్ ఎంత కష్టాన్ని అయినా భరించి అభిమానులందరికీ ఫోటోలు ఎలా ఇచ్చాడో ఎండింగ్ టైటిల్ కార్డ్స్ లో ఫోటోలు చూపిస్తే అందరూ చూసి తెలుసుకుంటారని కోరిక కోరారట, మరి ఎన్టీఆర్ మన్నిస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY