ఎన్టీఆర్ రామ్ చరణ్ ల స్నేహం అదుర్స్

0
1132

ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఈగో ఫీలింగ్స్ ఉంటాయని వేరే హీరోలతో అస్సలు కలవరని బయట ఎన్నో రూమర్స్ రోజు వినిపిస్తూనే ఉంటాయి..కానీ అందరూ హీరోలు అలా కాదు కొంతమంది హీరోలు నిత్యం వేరే హీరోలతో టచ్ లోనే ఉంటారు కానీ అవేవి బయటికి తెలియవు.

లేటెస్ట్ గా అలాంటి న్యూస్ ఒకటి బయటికి వచ్చింది…టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు మంచి స్నేహితులు…కలిసినప్పుడు బావా బావా అని పిలుచుకునేంత స్నేహం ఉందట వీరి మధ్య.

ఒకరి సినిమాలకు ఒకరు కంగ్రాట్స్ చెప్పుకునే అలవాటు ఉన్న వీళ్ళు ప్రతీ సినిమా సమయంలో ఫోన్ చేసి కుదిరితే కలిసి మాట్లాడుకుంటారట. ఈ ఇయర్ ఎన్టీఆర్ కి రెండు రిలీజ్ సమయంలో ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రముఖుల్లో చరణ్ ఉండగా ధృవ సక్సెస్ తర్వాత వచ్చిన ప్రశంసల్లో ఎన్టీఆర్ విషెస్ ముందు ఉన్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు…వీళ్ళలాగే ఫ్యాన్స్ కూడా ఉంటే అడిరిపోతుంది కదా..

NO COMMENTS

LEAVE A REPLY