ఎన్టీఆర్-రామ్ చరణ్ లకు సమానంగా సత్తా చాటినా బాలయ్య

0
1286

ntrsfcdgrtసీనియర్ హీరోల్లో ఇప్పటికీ మాస్ లో ఫాలోయింగ్ ఉన్న హీరో బాలయ్య…నాగార్జున-వె౦కీలకు అన్ని వర్గాల్లో ఫాలోయింగ్ ఉంది-చిరు లాంగ్ బ్రేక్ తరువాత ఇప్పుడు సత్తా చాటుకోవాల్సి ఉంది. కాగా బాలయ్య తన 100 వ సినిమాతో విద్వంసం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.

బాలకృష్ణ అప్ కమింగ్ మూవీ గౌతమీపుత్రశాతకర్ణి సినిమాను సీడెడ్ ఏరియాలో ఆల్ టైం రికార్డు స్థాయిలో 9 కోట్లకు అమ్మారట. అక్కడ ఆ రేంజ్ మార్క్ ని టాప్ హీరోలు మాత్రమే అందుకున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్-రామ్ చరణ్ ల సినిమాలకు 9 కోట్ల రేటు పలికింది.

గౌతమీపుత్రశాతకర్ణి పై భారీ అంచనాలు ఉండగా ఆ రేంజ్ బిజినెస్ చేసినా అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయట…డానికి కారణం ఆంధ్రా మొత్తం మీద ఆ సినిమాకు టాక్స్ ఫ్రీ ని ఇవ్వబోతున్నట్లు సమాచారం. దాంతో మాములుగా 35 కోట్లు కలెక్ట్ టాక్స్ లేదు కాబట్టి 50 కోట్ల నెట్ నే షేర్ గా లేక్కేస్తారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY