డబ్బులొద్దు అన్న యంగ్ టైగర్…న్యూ రూల్ పెట్టిన….??

0
959

మన హీరోలు కూడా ఇప్పుడు 100 కోట్లను ఈజీగా క్రాస్ చేస్తున్నారు. ఏ మాత్రం డౌట్ లేకుండా పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ వసూళ్లను అందు కుంటు న్నారు. అయితే మన స్టార్ హీరోల రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోతోంది. ఒక్కొక్కరు ఇప్పుడు 20 కోట్లను ఈజీగా క్రాస్ చేశారు. అయితే ఒక్కొసారి హీరోలు రెమ్యునరేషన్ కాకుండా ఏరియాలలో అమ్మ వలసిన హక్కుల ను తీసేసుకొని వారే రిలీజ్ చేసుకుంటున్నారు. ఇకపోతే షేర్స్ కూడా అడుగుతున్నారట కొంతమంది.

ఈ తరహా ఆలోచన ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ హీరోలు ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు చిరంజీవి – మహేష్ బాబు వారి మార్కెట్ ను చూసుకొని ఇలానే అడిగేవారు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతొచ్చినట్లుంది. ఎన్టీఆర్ కూడా తన నెక్స్ట్ సినిమా నుంచి ఇదే తరహాలో లాబాలని అందుకొనున్నాడాట. త్వరలో త్రివిక్రమ్ తో తీయబోయే సినిమా కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ని కాకుండా లాభాల్లో షేర్స్ ని ఇవ్వాలని అంటున్నాడట.

రిసేంట్ గా బిగ్ బాస్ షోతో బాగా ఆకట్టుకున్న తారక్ జై లవకుశ సినిమాతో మంచి బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో రెమ్యునరేషన్ కాకుండా షేర్ అడుగుతున్నాడు అని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ జనవరిలో స్టార్ట్ కానుందని తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here