2017 ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ షాక్ ఇవ్వబోతున్న యంగ్ టైగర్

0
6709

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ రేంజ్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు…కెరీర్ మొదట్లో ఆది-సింహాద్రి లతో పీక్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతకుమించి ఒక ఊపు ఊపెస్తున్నాడు ఎన్టీఆర్.

కాగా టాలీవుడ్ స్టార్ హీరోల్లో దాదాపు ప్రతీ ఏడాది ఒకటి రెండు సినిమాలు చేస్తూ ఎప్పుడు బిజీగా ఉండే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు…కాగా లాస్ట్ ఇయర్ రెండు సినిమాలతో దుమ్ము రేపిన ఎన్టీఆర్ 2017 లోను రెండు సినిమాలను రిలీజ్ చేయాలి అనుకున్నాడు.

కానీ అనుకోకుండా 27 వ సినిమా సెప్టెంబర్లో మొదలు కావాల్సింది ఇప్పుడు ఫిబ్రవరిలో మొదలు అవుతుండటంతో ఈ ఏడాది ఒక్క సినిమాతోనే ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. దాంతో అభిమానులు ఒకింత నిరాశ చెందినా చేసే ఒక్క సినిమా రికార్డులు సృష్టిస్తే అదే పదివేలు అనుకుంటున్నారు అందరూ.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY