ఒక్క సినిమాతో సౌత్ మొత్తం దున్నేయబోతున్న యంగ్ టైగర్

0
9009

nt sosuybntbasntటాలీవుడ్ తలైవా ఎన్టీఆర్ కి ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న మంచి టైం వచ్చేసింది, కెరీర్ మొదట్లో ఆది-సింహాద్రితో పీక్ లెవల్ స్టార్ డం ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో అలాంటి స్టార్ డం ని ఎంజాయ్ చేస్తున్నాడు.

కాగా ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జనతాగ్యారేజ్ తో టోటల్ సౌత్ మొత్తాన్ని టార్గెట్ చేశాడు ఎన్టీఆర్. కన్నడలో డైరెక్ట్ తెలుగులో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కేరళలో డబ్ కాబోతుంది. ఇక తమిళ్ లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట. దానికి మంచి ఆఫర్లు వస్తుండటంతో తమిళ్ లో కూడా డబ్ చేయబోతున్నారు.

ఇక హిందీలోను డబ్ అవుతున్న ఈ సినిమా అక్కడ ఎన్టీఆర్ కి ఎలాంటి మార్కెట్ ఇస్తుందో చూడాలి. మొత్తంగా బాలీవుడ్ లో పెద్దగా ఆశలు లేకున్నా సౌత్ మొత్తం టార్గెట్ చేశాడు ఎన్టీఆర్. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినాని చూపించడం ఖాయం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY