ఎన్టీఆర్ స్టార్ పవర్ “55 కోట్ల” ఇంప్రూవ్ మెంట్….సూపర్

0
641

ntr-xfdyryrయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు 2014 వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయ్యేవి. ఎన్టీఆర్ కూడా కొత్త కథలని వినకుండా చేసిన మాస్ స్టోరిలే మళ్ళీ మళ్ళీ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినాని కోల్పోయాడు.

ఈ సమయంలో టెంపర్ తో తిరిగి గాడిలో పడ్డ ఎన్టీఆర్ ఆ సినిమాతో సక్సెస్ ని చూసి నాన్నకుప్రేమతో సినిమాతో తన రేంజ్ ని అమాంతం పెంచేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్ల గ్రాస్ ని తొలిసారిగా అందుకున్నాడు. ఆ సినిమా వచ్చిన 8 నెలల గ్యాప్ లోనే తన స్టార్ పవర్ ని ఏకంగా 100 కోట్లకు పెంచుకున్నాడు ఎన్టీఆర్.

నాన్నకుప్రేమతో 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఇప్పుడు జనతాగ్యారేజ్ 135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 8 నెలల్లో తన స్టార్ పవర్ తో 55 కోట్లు ఎక్కువగా కలెక్ట్ చేశాడు ఎన్టీఆర్. కేవలం 18 నెలల గ్యాప్ లో ట్రిమ౦డస్ ఇంప్రూవ్ మెంట్ తో ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ టాలీవుడ్ గా మారాడు ఎన్టీఆర్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY