ఎన్టీఆర్ సునామీని ఎలాగైనా తట్టుకుంటా అంటున్న రామ్ చరణ్

0
1529

bsnsmt-dbtmnయంగ్ టైగర్ ఎన్టీఆర్ జోరుని చూసి టోటల్ టాలీవుడ్ ఎలా షేక్ అయ్యిందో ఇప్పుడు టాలీవుడ్ మొత్తాన్ని మించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అంతే కంగారు పడుతున్నాడు. అసలే ఫామ్ లో లేడు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ తన ముందు పెట్టిన హ్యూమ౦గస్ టార్గెట్ ని ఎలా రీచ్ అవ్వాలి అని తర్జన భర్జన అవుతున్నాడు.

జనతాగ్యారేజ్ టోటల్ రన్ లో 84 కోట్ల షేర్ పెట్టేలా ఉండటంతో ఇప్పుడు చేస్తున్న తమిళ్  బ్లాక్ బస్టర్ రీమేక్ ధృవతో ఆ మార్క్ ని క్రాస్ చేయగలడా లేదా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మగధీర తరువాత ఒక్కసారి కూడా 50 కోట్ల మార్క్ ని టచ్ చేయలేదు రామ్ చరణ్.

ఇక ఇప్పుడు ఏకంగా 85 కోట్ల టార్గెట్ ముందు ఉండటంతో ధృవ రీమేక్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ని పెంచుకుంటూపోతున్నాడని ఇండస్ట్రీలో సమాచారం, మరి ఈ ఎత్తుగడ పనిచేస్తుందో లేదో మరో నెలనాళ్ళు ఆగితే తెలిసిపోతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY