ఎన్టీఆర్ ది బెస్ట్ అంటున్న టాలీవుడ్ హీరోలు

0
2238

ntr the greatటాలీవుడ్ హీరోలు పైకి ఒకరంటే ఒకరు పడదు అన్నట్లు ఉంటారు కానీ ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు. టాప్ స్టార్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు కాబట్టి టాప్ హీరోల మధ్య స్నేహం ఎలా ఉంటుందో అని అందరూ భావిస్తారు.

కాగా ఈ మధ్యకాలంలో ఎలాంటి భేషజాలకు పోకుండా టాప్ హీరోలు కలిసి మెలిసి ఉంటున్నారు. మా అవార్డుల వేడుకలో ఎన్టీఆర్-అల్లుఅర్జున్-రామ్ చరణ్-మహేష్ బాబులు కలిసి తెగ సందడి చేశారు.

ఇక ఒకరిని ఒకరు పొగిడే విషయంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. ఒకప్పటిలా కాకుండా ఈ మధ్య అందరినోట ఎన్టీఆర్ పేరు వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. సీనియర్ హీరోల నుండి కొత్త హీరోలవరకు అందరూ ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్ర చేయగలిగేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా వీలు దొరికినప్పుడు అందరినీ మెచ్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY