అరవింద సమేత సినిమా చూడడానికి ఆహ్వానం పాపుతున్న ఎన్టీఆర్..!

0
1229

అక్టోబర్ 11న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే స్పెషల్ డే ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ విడుదల అవుతున్న రోజు అభిమానులకు పండగ రోజు.

ఎన్టీఆర్ గత సినిమాల కాన అరవింద సమేత సినిమా చాలా స్పెషల్ సినిమా గా క్రేజ్ దక్కించుకుంది. ఎన్టీఆర్ కెరీర్ లో రాని భారీ ఫాలోయింగ్ అరవింద సమేత సినిమా ద్వారా ఎన్టీఆర్ సందిచాడు. తెలుగు,తమిళ్,మలయాళం,హిందీ ఇలా అని భాషలో ఎన్టీఆర్ క్రేజ్ భాగా పెరిగింది.

ఇప్పుడు అరవింద సమేత విడుదల సందర్భంగా అన్ని ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలకు, నటీనటులకు, సంకేతంక  నిపుణులకు ఎన్టీఆర్ అరవింద సమేత వీర రఘువ సినిమా చూడడానికి ఆహ్వానం పాపుతున్నాడు అంట.   

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here