టాలీవుడ్ హీరోల్లో ఆ విషయంలో ఎన్టీఆర్ నంబర్ వన్

0
10200

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ కి ముందు వరకు కేవలం ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులను మాత్రమే తన పేరిట లిఖించుకునేవాడు. సినిమాల కంటెంట్ బాలేకున్నా ఈ రికార్డు మాత్రం ఎక్కువగా ఎన్టీఆర్ పేరిటే ఉండేది.

కానీ తరువాత తన పంథాని మార్చుకుని అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగింది.ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోల్లో ఎవరికి ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది అని నిర్వహించిన ఓ సర్వేలో ఎన్టీఆర్ కి 24% ఓట్లు, మహేష్ కి 22% ఓట్లు, పవన్ కి 20% ఓట్లు, ప్రభాస్ కి 14% ఓట్లు, అల్లుఅర్జున్ కి 13% ఓట్లు పడ్డాయట.

దాంతో టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్ కి సంభందించిన ఏ చిన్న వార్తా అయిన సోషల్ మీడియాలో వెంటనే ట్రెండ్ అవ్వడం మొదలు అవుతుందట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY