స్టార్ హీరోలు పోటి పడ్డా ఎన్టీఆర్ టాప్ ప్లేస్ కొట్టేశాడు

0
4488

2016 ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలను గమనిస్తే టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ లో దాదాపు చాలామంది తమ సినిమాలను రిలీజ్ చేశారు, వారిలో డొమాస్టిక్ మార్కెట్ లో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ టాప్ ప్లేస్ కొట్టేయగా ఓవర్సీస్ లో ఎవరు టాప్ లో నిలిచారో తెలుసా…

ntr tops thereయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో సినిమా అక్కడ 2.1 మిలియన్ డాలర్స్ తో టాప్ ప్లేస్ ని కన్ఫాం చేసుకుంది. ఎన్టీఆర్ కన్నా ముందే అక్కడ రికార్డులు సృష్టించిన మహేష్-పవన్ లు ఇద్దరు ఈ సారి అక్కడ తీవ్రంగా నిరాశపరిచారు.

ఇక సెకెండాఫ్ లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ సినిమాలు ఉన్నాయి, రామ్ చరణ్ తొలి టార్గెట్ 1 మిలియన్ మార్కే కాబట్టి ఎన్టీఆర్ ఈ ఇయర్ టాప్ పొజిషన్ ని దక్కించుకోవడం ఖాయమని చెప్పొచ్చు. జనతాగ్యారేజ్ అక్కడ రెచ్చిపోతే అక్కడ ఎన్టీఆర్ కి ఇక తిరుగుండదు అని చెప్పొచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY