ఎన్టీఆర్ వల్ల పవన్ తో గొడవకి దిగిన అల్లుఅర్జున్

0
6814

ntr and allu arjunమొత్తంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో అల్లుఅర్జున్ చేసిన చెప్పను బ్రదర్ గొడవకి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ పేరు వలనే అంటున్నారు చాలా మంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డాన్సర్ లలో ముందు నిలిచేది ఎన్టీఆర్-అల్లుఅర్జున్-రామ్ చరణ్ లు.

వీరిలో ఎన్టీఆర్ కి మొదటి నుండి అద్బుతమైన సిగ్నేచర్ స్టెప్స్ ఉండటం మిగిలిన హీరోలకు అవి పెద్దగా లేకపోవడంతో బెస్ట్ డాన్సర్ లలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ సర్దార్ ప్రమోషన్ లో నేను ఎన్టీఆర్ లా డాన్స్ చేయలేనని చెప్పాడు.

అక్కడే అల్లుఅర్జున్ కి పవన్ పై కోపం వచ్చిందట, కుటుంబంలో మనిషి పేరు చెప్పకుండా ఇలా బయటి హీరో పేరు చెప్పడం ఏంటి అని పవన్ పేరుని ఇక మీదట నేను కూడా ప్రస్తావించనని డిసైడ్ అయ్యే ఇలా చేస్తున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY