టాప్ డైరెక్టర్స్ ని కాదని ఎన్టీఆర్ వంశీని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఇదే

0
9918

వక్కంతం వంశీ…టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ స్టోరీ రైటర్స్ లో ఒకరు, టాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ కిక్ సినిమాకు కథని అందించిన వక్కంతం తరువాత రేసుగుర్రం-టెంపర్ సినిమాలకు కథలు అందించి హిట్లు కొట్టాడు. కాగా ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నాడు.

ntr vamshi new moviesssదాదాపు మూడేళ్ళుగా దర్శకుడిగా మారాలి అని ప్రయత్నిస్తున్న వక్కంతం వంశీ కేవలం ఎన్టీఆర్ తోనే దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలని ఆశపడ్డాడు. కాగా ఇన్నాళ్ళకి ఆ కోరిక నెరవేరి ఈ ఇయర్ లో ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

దాంతో చాలామంది ఎన్టీఆర్ ఇప్పుడే కెరీర్ లో మంచి క్రేజ్ ను తిరిగి తెచ్చుకున్నాడు మళ్ళీ ఇప్పుడే ప్రయోగం చేయడం ఎందుకు అని అంటుంటే ఎన్టీఆర్ మాత్రం సన్నిహితులతో వక్కంతం చెప్పిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంత నచ్చింది కాబట్టే ఎన్టీఆర్ అతనికి చాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెప్పాడట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY