ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ విద్వంసం ఆ రేంజ్ లో ఉంది మరీ

0
3145

ntr-dn-ntజనతాగ్యారేజ్ కి ముందు ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటి అంటే అందరూ చెప్పేది మహా అయితే 50 నుండి 60 కోట్లు కలెక్ట్ చేస్తాడేమో మంచి కంటెంట్ ఉంటే అనుకునేవాల్లె ఎక్కువ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ సరైన బాక్స్ ఆఫీస్ స్టామినా అంచనా వేయడం వాళ్ళ వళ్ళ కాలేదు.

కానీ యంగ్ టైగర్ రియల్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో జనతాగ్యారేజ్ నిరూపించింది. సినిమా యావరేజ్ గా ఉన్నా సరైన సమయంలో పోటి లేకుండా రిలీజ్ అవ్వడంతో జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూమ౦గస్ సక్సెస్ ని దక్కించుకుంది.

ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సినిమాకి మొత్తంగా ఓవర్ ఫ్లో కలెక్షన్స్ 4.8 కోట్లు వచ్చాయట. ఇవి తెలుగు సినిమా చరిత్రలోనే బాహుబలి 14 కోట్ల తరువాత సెకెండ్ బిగ్గెస్ట్ ఓవర్ ఫ్లో కలెక్షన్స్ అని చెబుతున్నారు. ఇంతకుముందు ఈ రికార్డు మగధీర పేరిట ఉండేది. ఆ సినిమా అప్పట్లో 2.6 కోట్ల ఓవర్ ఫ్లో కలెక్షన్స్ ని సాధించింది.

NO COMMENTS

LEAVE A REPLY