యంగ్ టైగర్ ఎన్టీఆర్ VS మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

0
1160

ntr-vs-ramc-hsmtbsmటాలీవుడ్ టాప్ హీరోల్లో ఎక్కువ సిమిలారిటీలు ఉన్న హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు అని చెప్పొచ్చు. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఈ ఇద్దరు హీరోలు తర్వాత ఆ మూమెంటమ్ ని కంటిన్యూ చేయడంలో సఫలం కాలేకపోయారు.

కాగా కొన్ని ఒడిదుడుకుల తర్వాత ఎన్టీఆర్ మూడు వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లోకి రాగా ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండు వరుస ఫైల్యూర్స్ తర్వాత చేస్తున్న సినిమా ధృవ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని పక్కా ప్రణాళికని సిద్ధం చేస్తున్నాడు.

కాగా ఈ ఇయర్ టాప్ ప్లేస్ ని ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో దక్కించుకోవడంతో రామ్ చరణ్ ఫామ్ తో పాటు టాప్ ప్లేస్ ని దక్కించుకోవడానికి 85 కోట్ల మార్క్ ని అధిగామించాల్సిన అవసరం ఏర్పడింది. మరి ధృవ లాంటి ఎక్స్ పెరిమెంటల్ ఫిల్మ్ తో ఆ మార్క్ ని అందుకుంటే రామ్ చరణ్ నిజంగానే ఈ పోరులో గెలిచినట్లు చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY